కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ

అహ్మదాబాద్: గుజరాత్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ కాంగ్రెస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 45 సీట్లను మాత్రమే గెలుచుకుందని సీఎం రూపానీ చెప్పారు.
2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 389 సీట్లు గెలిచిన బీజేపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో మరో 100 స్థానాలు అదనంగా 489 స్థానాలు కైవసం చేసుకుందని విజయ్ రూపానీ తెలిపారు. గత ఎన్నికల్లో 174 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అంతకంటే ఘోరంగా 45 సీట్లకు పడిపోయిందన్నారు. చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా పోయిందని చెప్పారు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని గట్టిగా తిరస్కరించారని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BJP
- Chief Minister
- Congress
- Gujarat
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

