GT vs CSK | ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుష్ మాత్రే (34) ఔటయ్యాడు. ఆరు ఓవర్లకు చెన్నై స్కోరు 68/1. ప్రస్తుతం క్రీజులో డివోన్ కాన్వే (18), ఉర్వి పటేల్ (11) ఉన్నారు.