పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒకరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు పేర్కొన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్, వన సేవ సొసైటీల ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ పద్మాక్షిగుట్ట వద్ద ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్భాసర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్‌రావు మాట్లాడుతూ.. మొకలు నాటి, పెంచడంద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
- గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌రావు
- చాలెంజ్‌లో భాగంగా మొకలు నాటిన ప్రముఖులు
హనుమకొండ, అక్టోబర్ 17 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒకరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు పేర్కొన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్, వన సేవ సొసైటీల ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ పద్మాక్షిగుట్ట వద్ద ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్భాసర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్‌రావు మాట్లాడుతూ.. మొకలు నాటి, పెంచడంద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
పద్మాక్షి గుట్ట వంటి చారిత్రక, ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రకృతి అందాలను కాపాడుకోవచ్చని వెల్లడించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు, హరిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించిందని కొనియాడారు. అనంతరం పద్మాక్షి దేవాలయంలో పూజలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

