Home
News
Governor Shivpratap Shukla Launched The New Website Of Telangana Scouts And Guides On Saturday
స్కౌట్స్ అండ్ గైడ్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన గవర్నర్
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన వెబ్‌సైట్‌ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా శనివారం ప్రారంభించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) :లోక్‌భవన్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలపై ఆయన ఆరా తీశారు. 2025-26లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యత్వం 176% పెరిగినట్టు అధికారులు ఆయనకు వివరించారు.
ప్రస్తుతం 3,553 బడుల్లో 1.28 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జీడిమెట్లలో రాష్ట్ర శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం, దోమల్‌గూడలో మాడల్ హైస్కూల్ శంకుస్థాపనకు గవర్నర్‌ను ఆహ్వానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

