రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి | రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.

గ్వాలియర్ : రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ నుంచి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం రైతులతో మాట్లాడిందని, మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తలను కేంద్రమంత్రి తోసిపుచ్చారు. నాయకత్వంలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాల ధరలను నిర్ణయించిన కేంద్రం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
09-06-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
వ్యాక్సినేషన్‌కు వెళ్లే ముందు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

