IND vs AFG | ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. శుభ్మన్ గిల్ 110 బంతుల్లో (154 ) పరుగులు చేసి నంగేలియా బౌలింగ్లో ఖరోటికి సులువైన క్యాచ్ ఇచ్చి అవుట య్యాడు. ఆవెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కేఎల్ రాహుల్ డౌకౌట్గా వెనుదిరిగాడు. 44.4 నాలుగు ఓవర్లకు ఇండియా స్కోర్ 372.
గుర్నూర్ (1), వాషిగ్టన్ సుందర్ (3)పరురుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, వన్డేల్లో గిల్ 9వ సెంచరీ నమోదు చేయగా, ఇషాన్ కిషన్ రెండో సెంచరీ చేశాడు. ఆ ఇద్దరు బ్యాటర్లు ఓకే ఓవర్లో సెంచరీలు కొట్టడం విశేషం. గిల్ సెంచరీలో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.