సమీర్ శుభారంభం
- ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ శుభారంభం చేయగా మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ధ్రువ్ కపిల జోడీ నిరాశపర్చింది. పారిస్‌లో మంగళవారం ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ తొలి రౌండ్లో సమీర్ 21-14, 21-12తో లీ డాంగ్ కెన్ (కొరియా)ను చిత్తు చేశాడు. డెన్మార్క్ ఓపెన్‌లో గాయం కారణంగా క్వార్టర్స్ నుంచి వైదొలిగిన సమీర్ ఈ మ్యాచ్‌లో వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి-ధ్రువ్ ద్వయం 21-19, 21-19తో చాంగ్ పెంగ్ సూన్ – గో లియ్ ఇంగ్ (మలేషియా) జోడీ చేతిలో ఓడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

