Home
Telangana
Former Sarpanch Meenakshi Says She Wont Fear Cases For Questioning Congress Guarantees
ఎన్ని కేసులు పెట్టినా భయపడం
కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి స్పష్టంచేశారు. ఆదివారం ముక్రా(కే) మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సుభాష్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
- కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నించినందుకే కేసులు
- గ్యారెంటీల అమలు చేయాలి
- ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి
ఇచ్చోడ, అక్టోబర్ 18 : కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి స్పష్టంచేశారు. ఆదివారం ముక్రా(కే) మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సుభాష్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం 420 హామీలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. హామీలు అమలు చేయండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి కక్ష పూరితంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు సరార్ను ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

