BRS Leaders | మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
BRS Leaders | జిల్లాలోని కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు , బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు .
నాగర్ కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harsavardan Reddy ) కుటుంబాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ( Harish Rao) , బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు ( Visit ) . గత శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తండ్రి బీరం లక్ష్మారెడ్డి ( Beeram Laxmareddy ) అనారోగ్యంతో కన్నుమూశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్‌రావుతోపాటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రోళ్ల శేఖర్, వెంకట్రామిరెడ్డి బుధవారం గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి, ఓదార్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

