శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద
శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద | కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి

హైదరాబాద్ : కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,128 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 34,079 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 135 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కులు వరద వస్తుండగా.. వెయ్యి క్యూసెక్కులు ఔవుట్ ఫ్లో ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగలకు గాను.. ప్రస్తుతం 538 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 184.1840 టీఎంసీలు నిల్వ ఉంది.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: ఫెన్సింగ్ రెండో రౌండ్లో ఓడిన భవానీ దేవి
Tokyo Olympics: టీటీ మూడో రౌండ్లోకి ప్రవేశించిన శరత్ కమల్
దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

