వచ్చే నెల 30 నుంచి ఇంజినీరింగ్ తొలి ఏడాది తరగతులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో మొదటి ఏడాది విద్యార్థులకు వచ్చే నెల 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. మిగతా తరగతుల విద్యార్థులకు ఈ నెల 1 నుంచే తరగతులు మొదలయ్యాయి. కాగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 15 నుంచి అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతుందని, 30 నుంచి తరగతులు మొదలవుతాయని ఏఐసీటీఈ తెలిపింది. ముందటి షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన కళాశాలలకు ఇది వర్తించదని పేర్కొన్నది. ఒక వేళ ఖాళీ సీట్లకు కొత్త విద్యార్థులను చేర్చుకుంటే, ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంచేసింది. విద్యార్థులు అడ్మిషన్ రద్దు చేసుకోవడానికి (పూర్తి రీఫండ్‌తో) గడువును వచ్చే నెల 25 వరకు పొడిగించినట్టు వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

