ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంబురాలు

న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో శుక్రవారం రైతులు సంబురాలు చేసుకొన్నారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన కేంద్రాల వద్ద మిఠాయిలు, జిలేబీలు పంచిపెట్టారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం ఘాజీపూర్ నుంచి ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘు ప్రాంతం వరకు పండుగ వాతావరణం నెలకొన్నది. సిక్కుల గురువు గురు నానక్ జయంతి నాడే మోదీ ప్రకటన వెలువడటంతో ఆందోళనకారుల ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

