హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. అయితే, ఈ మహానగరంలో మనకు చికెన్, మటన్ బిర్యానీలు ఎక్కడ ఫేమసో తెలుసు. కానీ కమ్మని ఫిష్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని అడిగితే చాలా మంది తెలియదనే చెబుతారు.. అలాంటి వాళ్లకోసమే ఈ వీడియో.. ఈ క్యాంటీన్లో ఫిష్ బిర్యానీ ఒక్కసారి రుచిచూశారంటే జన్మలో మరిచిపోరంటే నమ్మండి..