ఒంటి చేతితో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన లివస్.. వీడియో
ముంబై: ఐపీఎల్లో బుధవారం లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ ఓ సూపర్ థ్రిల్లర్‌లా సాగింది. హై స్కోరింగ్ గేమ్‌లో చివరి ఓవర్ యమ టెన్షన్ పుట్టించింది. 211 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్లో 21 రన్స్ చేయాలి. అయితే ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో రింకూ సింగ్ భారీ షాట్లతో అలరించాడు. అతను తొలి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. అయితే చివరి రెండు బంతుల్లో మూడు రన్స్ చేయాల్సిన సమయంలో మ్యాచ్ అనూహ్యంగా టర్న్ తీసుకున్నది. స్టోయినిస్ బౌలింగ్‌లో మరోసారి భారీ షాట్‌కు రింకూ సింగ్ ప్రయత్నించాడు. అయితే బంతి కవర్స్ ప్రాంతంలో గాలిలోకి ఎగిరింది. పాయింట్ ఏరియలో ఫీల్డింగ్‌లో ఉన్న ఎవిన్ లివిస్ సుమారు 30 గజాల దూరం ఉరికి వచ్చి ఆ బంతిని అందుకున్నాడు. ఎడమ చేతితో ఆ క్యాచ్ పట్టేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. లివిస్ క్యాచ్ పట్టిన తీరు ఒకరకంగా కేకేఆర్‌కు నిరాశనే మిగిల్చింది. ఇక చివరి బంతికి ఉమేశ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకముందు లక్నో ఓపెనర్ డీకాక్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
https://twitter.com/Biscuit8Chai/status/1526998044470038528?s=20&t=DS0NjPko6dHjtoJmnfZ8og
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Evin Lewis
- Evin Lewis catch
- KKR
- LSG
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

