సక్సెస్.. సుయెజ్ కాలువలో ఆ షిప్ అడ్డు తొలగింది
వారం రోజులుగా సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్ గివెన్ నౌకను విజయవంతంగా తిరిగి సరైన దిశలోకి తీసుకొచ్చారు.

కైరో: వారం రోజులుగా సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్ గివెన్ నౌకను విజయవంతంగా తిరిగి సరైన దిశలోకి తీసుకొచ్చారు. 400 మీటర్ల ఈ నౌకను 80 శాతం మేర సరైన దిశలోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి కదలడం ప్రారంభించిన నౌక.. ఆరు రోజుల తర్వాత తిరిగి తన దిశలోకి వచ్చి ఇంజిన్లను ప్రారంభించడం విశేషం. షిప్‌ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఈ నౌకను పంపించే ప్రక్రియ ఇంకా పూర్తిగా ముగియలేదని, అది అంత సులువు కాదని ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సంస్థ హెడ్ అన్నారు. వారం రోజులుగా కాలువకు అడ్డంగా ఉండటంతో వందలాది బోట్లతో సుయెజ్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరికొన్ని గంటల్లోనే ఈ షిప్ తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్‌కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్‌వో
జీవితంలో మరచిపోలేని సీజన్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు
రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ టీమ్‌తో చేరిన పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్
నాకు పాస్‌పోర్ట్ ఇస్తే దేశ భద్రతకు ఎలా ముప్పు: మెహబూబా ముఫ్తీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

