Magdy Eissa | 7 రోజుల్లో 7 ప్రపంచ వింతల సందర్శన.. ఈజిప్షియన్ గిన్నిస్ రికార్డు
ప్రపంచంలో కొత్తగా గుర్తింపు పొందిన ఏడు వింత ప్రదేశాలు, కట్టడాలను ఓ ఈజిప్షియన్ ఏడు రోజుల్లో సందర్శించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన యాత్రకు సంబంధించిన అంశాలతో ఓ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Magdy Eissa | న్యూఢిల్లీ: ప్రపంచంలో కొత్తగా గుర్తింపు పొందిన ఏడు వింత ప్రదేశాలు, కట్టడాలను ఓ ఈజిప్షియన్ ఏడు రోజుల్లో సందర్శించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన యాత్రకు సంబంధించిన అంశాలతో ఓ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మగ్డీ ఎయిస్సా (45) మాట్లాడుతూ, 6 రోజుల, 11 గంటల, 52 నిమిషాల్లో ఈ రికార్డును సృష్టించానని చెప్పారు.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో యాత్ర ప్రారంభమైందని, ఆ తర్వాత తాజ్ మహల్, పురాతన నగరం పెట్రా, కొలోసియం, క్రైస్ట్ ది రిడీమర్, పెరూలోని మచ్చు పిచ్చులను సందర్శించానన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మాత్రమే ఉపయోగించుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

