రేపటి నుంచి డీఎస్సీ రీ-ఎన్రోల్మెంట్ ర్యాలీ
సైన్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ విభాగంలో పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు మరోసారి సేవలు అందించే అవకాశం కల్పిస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సైన్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ విభాగంలో పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు మరోసారి సేవలు అందించే అవకాశం కల్పిస్తున్నారు. డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ (డీఎస్సీ)లో జనరల్ డ్యూటీ హోదాలో తిరిగి నియామకం కోసం నవంబర్ 2 నుంచి సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెంటర్లో ర్యాలీ నిర్వహించనున్నట్టు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2న ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లోని హెడ్‌క్వార్టర్స్-1 ఈఎంఈ సెంటర్ రిక్రూట్మెంట్ సెల్‌కు చేరుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

