కన్న తండ్రినే కడతేర్చాడు
ఆస్తి వివాదంలో కన్న తండ్రినే కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేరెళ్లకు చెందిన మేడిపల్లి వెంకటేశ్ (55) తన కొడుకు లక్ష్మణ్‌ను ఉన్నత చదువులు చదివించి అమెరికాకు పంపించాడు.
- నేరెళ్లలో ఆస్తి వివాదం
ధర్మపురి, అక్టోబర్ 31: ఆస్తి వివాదంలో కన్న తండ్రినే కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేరెళ్లకు చెందిన మేడిపల్లి వెంకటేశ్ (55) తన కొడుకు లక్ష్మణ్‌ను ఉన్నత చదువులు చదివించి అమెరికాకు పంపించాడు. కొద్దిరోజుల క్రితం అమెరికా నుంచి స్వగ్రామానికి తిరిగివచ్చాడు. కుమార్తె వివాహానికి ఆర్థికంగా సహకరించాలని వెంకటేశ్ కోరగా.. లక్ష్మణ్ నిరాకరించాడు. దీంతో తండ్రి అప్పు చేసి కూతురి వివాహం జరిపించాడు.
కూతురు పేరున మంజూరైన పెట్రోల్ బంకు కోసం నేరెళ్లలోని తన సొంత భూమిని లీజు ప్రాతిపదికన వెంకటేశ్ ఇచ్చాడు. దీంతో లక్ష్మణ్ తండ్రితో గొడవ పడగా.. పెట్రోల్ బంకులో భాగస్వామ్యం కల్పించాడు. శనివారం వెంకటేశ్ తన భార్య మల్లేశ్వరితో కలిసి నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు బైక్‌పై వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న లక్ష్మణ్.. ఆస్తి కోసం తండ్రితో వాగ్వాదానికి దిగాడు. బండరాయితో తలపై బలంగా మోదగా తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మణ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

