త్వరలోనే స్పుత్నిక్-వీకి అనుమతి

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆశాభావం
హైదరాబాద్: రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని భారత్‌లో వినియోగించేందుకు రెండు, మూడు వారాల్లో భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉన్నదని ఈ వ్యాక్సిన్‌ను మనదేశంలో ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ తెలిపింది.
‘అతి త్వరలోనే స్పుత్నిక్-వీకి అనుమతి వచ్చే అవకాశం ఉన్నది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. మొదటి డోసు వేసిన 21వ రోజు రెండో డోసు వేయాలి. 28 నుంచి 42 రోజుల్లో శరీరంలో కరోనాను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి’ అని రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు.
రష్యా, భారత్, యూఏఈ తదితర దేశాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో కరోనాను నిరోధించటంలో ఈ వ్యాక్సిన్ 91.6 శాతం కచ్చితత్వాన్ని చూపిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
మోటార్ ఫీల్డ్‌కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్‌ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

