Nayanthara | రాజా రాణికి పదేళ్ళు.. నయనతార ఫ్రౌడ్ ఫీలింగ్..!
Nayanthara | ప్రస్తుతం షారుక్ ఖాన్ 'జవాన్'తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు అట్లీ ప్రయాణం 2013లో రాజా రాణి సినిమాతో మొదలైంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర ‘ఎంథిరన్’ (రోబో), ‘నన్బన్’ (స్నేహితుడు) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అట్లీ.. రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రాజా రాణి’తో మెగాఫోన్ పట్టుకున్నాడు.
Nayanthara | ప్రస్తుతం షారుక్ ఖాన్ ‘జవాన్’తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు అట్లీ ప్రయాణం 2013లో రాజా రాణి సినిమాతో మొదలైంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర ‘ఎంథిరన్’ (రోబో), ‘నన్బన్’ (స్నేహితుడు) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అట్లీ.. రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రాజా రాణి’తో మెగాఫోన్ పట్టుకున్నాడు.
2013లో ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లు చేసింది. ఆర్య, జై, నయనతార, నజ్రియా ప్రధాన పాత్రలు పోషించి ఈ చిత్రం ముఖ్యంగా యువతని అలరించింది. ఈ సినిమా తర్వాత అట్లీ మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. ఇప్పుడీ సినిమాకి పదేళ్ళు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా తనని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేశారు అట్లీ. ఈ పోస్ట్ పై హీరోయిన్ నయనతార తన అనందం వ్యక్తి చేసింది. ”అట్లీ.. ప్రౌడ్ అఫ్ యూ”అంటూ అట్లీ పోస్ట్‌ని తన హ్యాండిల్లో షేర్ చేసింది. రాజా రాణి తర్వాత అట్లీ దర్శకత్వం వహించిన బిగిల్, జవాన్ చిత్రాలలో నటించారు నయనతార.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

