కాచిగూడ, సెప్టెంబర్ 4: నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోలకు ఉపాధి కల్పించడానికి ఆన్లైన్లో సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ డైరెక్టర్ అడపా విమలారెడ్డి చెప్పారు. ఆయా కోర్సులకు ఈ నెల 11వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9505800042 ఫోన్నంబర్లో సంప్రదించాలన్నారు.