90 మంది స్పైస్‌జెట్ పైలెట్లపై డీజీసీఏ వేటు..
న్యూఢిల్లీ: డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన నిర్ణయం తీసుకున్నది. స్పైస్‌జెట్ సంస్థలో పనిచేస్తున్న 90 మంది పైలెట్లపై వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుతున్న పైలెట్లపై ఆ చర్యలు తీసుకున్నది. మ్యాక్స్ విమానాలు నడుతుపున్న పైలెట్లు సరైన రీతిలో శిక్షణ పొందలేదని, వాళ్లు మళ్లీ శిక్షణ తీసుకుని విధుల్లో చేరాలని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొన్నది. విజయవంతంగా మ్యాక్స్ విమానాల ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పైలెట్లు విధుల్లో చేరుతారని డీజీసీఏ బాస్ అరుణ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Boeing 737
- DGCA
- Max aircraft
- pilots
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

