Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో అయ్యప్పను దర్శించుకునేందుకు స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. నియమ నిష్ఠలతో దీక్ష చేసిన స్వాములు అయ్యప్పకు ఇరుముడులు సమర్పించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
Sabarimala Lord Ayyappa Temple | కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీధర్మ సస్థ ఆలయంలో యేటా నిర్వహించే వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో అయ్యప్ప భక్తుల తాకిడి పెరుగుతోంది. శబరిమలలో అయ్యప్పను దర్శించుకునేందుకు స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు.
నియమ నిష్ఠలతో దీక్ష చేసిన స్వాములు అయ్యప్పకు ఇరుముడులు సమర్పించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 17, 2026న మొదలైంది.. జనవరి 20, 2027 వరకు రెండు దశల్లో ఈ సీజన్ కొనసాగనుంది.
#WATCH | Pathanamthitta, Keralam: Devotees arrive in large numbers to offer prayers at the Sabarimala Lord Ayyappa Temple as the annual Mandala-Makaravilakku pilgrimage season gets underway. https://t.co/at6WJSjaSm
— ANI (@ANI) November 22, 2026
Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Chiranjeevi | బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5కు చిరంజీవి గెస్ట్ .. మెగా వర్స్ వర్సెస్ అన్‌స్టాపబుల్‌పై ఆసక్తికర చర్చ!
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

