Viral Video | రన్నింగ్ ఆటోలో విన్యాసాలు ప్రదర్శిస్తూ.. సైక్లిస్ట్‌ను ఢీ కొట్టిన యువకుడు
Viral Video | ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి రన్నింగ్ ఆటోకు వేలాడుతూ ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వెనుకకు చూస్తూ చేతులు ఊపుతూ విన్యాసాలు (performing stunt) ప్రదర్శించాడు. ఈ క్రమంలో ముందు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని తన చేతులతో ఢీ కొట్టాడు.
Viral Video | ఇటీవలే కాలంలో దేశరాజధాని ఢిల్లీలో కొందరు (Delhi man) యువత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై ఇష్టానుసారంగా వెళ్తూ.. ఇతర వాహనదారులను ప్రమాదాల్లోకి నెడుతున్నారు. పాదచారులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఆటోలో వెళ్తూ విన్యాసాలు ప్రదర్శించాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఓ సైక్లిస్ట్ (cyclist)ను ఢీ కొట్టడంతో అతడు కిందపడిపోయి గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి రన్నింగ్ ఆటోకు వేలాడుతూ ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వెనుకకు చూస్తూ చేతులు ఊపుతూ విన్యాసాలు (performing stunt) ప్రదర్శించాడు. ఈ క్రమంలో ముందు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని తన చేతులతో ఢీ కొట్టాడు. దీంతో సైక్లిస్ట్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ తతంగాన్నంతా వెనుక బైక్‌పై వస్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. చివరికి ఈ వీడియో పోలీసులకు దృష్టికి చేరడంతో వారు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఆటో నంబర్ ఆధారంగా ఆకతాయిల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Samantha | సమంత ఇంట మొదలైన క్రిస్మస్ సందడి.. పిక్స్ షేర్ చేసిన నటి
Hyderabad CP | హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
రాజమౌళి, మహేశ్‌బాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారంటే..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

