Samantha | సమంత ఇంట మొదలైన క్రిస్మస్ సందడి.. పిక్స్ షేర్ చేసిన నటి
Samantha | అగ్రతార సమంత (Samantha) ఇంట క్రిస్మస్ సందడి మొదలైంది. సామ్‌కు డిసెంబర్ నెల అంటే ఎంతో ప్రత్యేకమన్న విషయం తెలిసిందే.
Samantha | ఇది డిసెంబర్ నెల.. ఈ నెల ఆరంభం కాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ పండుగే. ఏటా డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇక మన సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. క్రిస్మస్కు పది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్‌ను షురూ చేసేస్తారు. తాజాగా అగ్రతార సమంత (Samantha) ఇంట క్రిస్మస్ సందడి మొదలైంది.
సామ్‌కు డిసెంబర్ నెల అంటే ఎంతో ప్రత్యేకమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సామ్ చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. తనకు ఎంతో ఇష్టమైన పండుగ క్రిస్మస్ అని చెప్పుకొచ్చింది. ఈ పండుగను ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో పండుగ దగ్గరపడుతుండటంతో ఆ పనుల్లో నటి బిజీగా ఉంది. ఇందులో భాగంగానే తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఎంతో అందంగా అలంకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Sabarimala | శబరిమలలో పెరిగిన రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేస్తున్న భక్తులు
Hyderabad | భార్య ఉరేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
TS Weather | రాష్ట్రంలో పెరగనున్న చలి.. వారంపాటు కనిష్ట ఉష్ణోగ్రతలే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

