విదేశీ సినిమాలు చూస్తే మరణ శిక్ష
విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసిన లేదా ఇతరులకు పంపించిన వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తున్నది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
- ఉత్తర కొరియాలో దారుణాలు
న్యూఢిల్లీ : విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసిన లేదా ఇతరులకు పంపించిన వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తున్నది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం (యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.
గత దశాబ్దంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారిలో దాదాపు 300 మందిని ఇంటర్వ్యూ చేసి, ఈ నివేదికను రూపొందించారు. ప్రజల జీవితాల్లోని అన్ని అంశాలను కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ప్రభుత్వం కఠినంగా నియంత్రిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

