మోనాల్‌కు ముద్దిచ్చిన డ్యాన్స్ మాస్టర్- వీడియో

బిగ్ బాస్ షోకు ముందు పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోని మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ తర్వాత మోనాల్ లైఫ్ పూర్తిగా మారింది. ఆమెకు పలు సినిమాలు, టీవీ ఆఫర్స్ రావడమే కాక నిత్యం ఏదో ఒక విషయంతో హెడ్ లైన్స్‌లో నిలుస్తూనే ఉంది. తాజాగా డ్యాన్స్ షోలో మోనాల్‌కు డ్యాన్స్ మాస్టర్ ముద్దివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం మోనాల్ ఓ డ్యాన్స్ షోకు మెంటర్‌గా పని చేస్తుంది. ఈ డ్యాన్స్ షోలో డ్యాన్స్ మాస్టర్ కన్నా పట్టు వస్త్రాలతో వచ్చి సీట్లో ఉన్న మోనాల్‌ను స్టేజ్ పైకి తీసుకెళ్లి ఆమెకు రెడ్ రోజ్ ఇచ్చి చేతికి ముద్దు పెట్టాడు. ఇది చూసిన వారంతా షాక్ అయి నోరెళ్ల పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా, మోనాల్ బిగ్ బాస్ షో నుండి అఖిల్‌తో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- Dance master
- monal
- omkar
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

