ముంబై: క్రికెటర్ యజువేంద్ర చాహల్, భార్య ధనశ్రీ వర్మ .. సోషల్ మీడియాలో ఓ హిట్ పెయిర్. వాళ్లు పోస్టు చేసే వీడియోలకు తెగ లైక్లు వచ్చేస్తుంటాయి. సరదా సరదా పోస్టులతో ఈ ఇద్దరూ ఎప్పుడూ తమ అభిమానుల్ని థ్రిల్ చేస్తుంటారు. ఆసియా కప్ ముగిసిన తర్వాత చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి టూర్ చేస్తున్నాడు. ఇద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. చాహల్ తన ఇన్స్టాలో తాజా ఓ రొమాంటిక్ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో చూడాల్సిందే.