జిల్లాల మధ్య నీటి చిచ్చు పెడ్తరా?
రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల మధ్య నీటి వివాదాలను రాజేసి, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పణంగా పెట్టొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.
- సీపీఐ నేతలు పల్లా, నెల్లికంటి
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల మధ్య నీటి వివాదాలను రాజేసి, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పణంగా పెట్టొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.
సోమవారం వారు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు నీరందించే డిండి ఎత్తిపోతల పథకంపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అంతటినీ ఒకే రాష్ట్రంగా భావించాల్సిన తరుణంలో ఆ జిల్లా నీళ్లు ఆ జిల్లాకే అనే సంకుచిత వాదనలు ప్రాంతీయ విభేదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

