ఖమ్మం, కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి
కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలను కరువు జిల్లాగా ప్రకటించాలని, కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను వెంటనే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పంటలు పండిస్తే, సాగునీరు అందక, కరెంట్ సరిగ్గా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
- సీపీఐ నేతలు కూనంనేని, చాడ డిమాండ్
కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 10: కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలను కరువు జిల్లాగా ప్రకటించాలని, కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను వెంటనే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పంటలు పండిస్తే, సాగునీరు అందక, కరెంట్ సరిగ్గా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎండిన వరికి ఎకరాకు రూ.30వేలు, పత్తి, మిర్చి పంటలకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్రేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదని, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై రేవంత్ సర్కార్ ఒత్తిడి తేవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంతో చర్చల కోసం రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

