హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ బీఎస్సీ డిగ్రీ(ఆనర్స్) అగ్రికల్చర్ కో ర్సులో ప్రవేశాలకు ఈనెల 9న వాక్ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు.