బ్రహ్మంగారి మఠానికి నేడు పీఠాధిపతుల బృందం…

అమరావతి,జూన్ 13:బ్రహ్మంగారి మఠంలో ఈరోజు పీఠాధిపతుల బృందం పర్యటించనున్నది. పీఠాధిపతి వివాదం పరిష్కారం చేయడానికి పీఠాధిపతుల బృందం రంగంలోకి దిగింది. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారుకొందరు. పీఠాధిపతులు వస్తున్న నేపథ్యంలో మఠం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లుతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై మహాలక్ష్మి డిజిపికి ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారి మఠంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారిని పీఠాధిపతుల బృందం దర్శించుకున్నది. అనంతరం ప్రొద్దుటూరుకు బయల్దేరి వాసవీ కన్యకా పరమేశ్వర దర్శనం అనంతరం తిరిగి మఠానికి రానున్నారు. మఠానికి చేరుకున్న అనంతరం పీఠాధిపతి వారసులతో కలసి సమావేశం కానున్నది పీఠాధిపతుల బృందం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

