సాగర్ ఉప ఎన్నిక తరువాత పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన : భట్టి
పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు.
పీసీసీ అధ్యక్ష పదివి ఎవరికి ఇవ్వాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఉండబోదని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని భట్టి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీతో కాంగ్రెస్కు జరిగే నష్టమేమీ లేదని చెప్పారు.
తమకంటే అధికార టీఆర్ఎస్కే ఎక్కువ నష్టం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.. కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు పెట్టుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
ఇవి కూడా చదవండి..
ఏప్రిల్ 9న షర్మిల బహిరంగ సభ.. వేదిక ఖరారు
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.. రెండోరోజు 7 నామినేషన్లు
టీచర్ల రిక్రూట్మెంట్ను చేపట్టండి : ఎమ్మెల్యే సండ్ర
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!


