Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
Kalyana Lakshmi | పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దని నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో చెక్కులు అందజేయడంతో ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు.
Kalyana Lakshmi | పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దని నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో చెక్కులు అందజేయడంతో ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సంక్షేమ పథకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వం చివరికి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కూడా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది.
జగిత్యాలలో పంపిణీ చేసిన చెక్కుల తీరే ఇందుకు నిదర్శనం. జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెళ్లై పాప పుట్టిన మహిళకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ చెక్కు అందజేయడం విస్మయానికి గురి చేసింది. తులం బంగారం ఎలాగూ ఇవ్వడం లేదు, కనీసం ఇచ్చే చెక్కు అయినా సమయానికి ఇవ్వండని లబ్దిదారులు కోరుతున్నారు.
పెళ్ళై పిల్ల పుట్టాక కల్యాణలక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెళ్లై పాప పుట్టిన మహిళకు చెక్కు అందజేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్
తులం బంగారం ఎలాగూ ఇవ్వడం లేదు, కనీసం ఇచ్చే చెక్కు అయినా సమయానికి ఇవ్వండి అంటూ విమర్శలు https://t.co/rrFcRfFeNh
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

