పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్
పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించి, పెండింగ్ పనుల పూర్తికి మార్గదర్శనం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
కరోనా థర్డ్ వేవ్‌లో పిల్లలపై ప్రభావం తక్కువే : అధ్యయనం
దేశంలో దిగివస్తున్న కరోనా.. 24గంటల్లో 80,834 కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

