Jurala : జూరాల ప్రాజెక్టు గేట్ల మూసివేత
జూరాల ప్రాజెక్టు గేట్ల మూసివేత | ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 50,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,237 క్యూసెక్కులను దిగువకు

మహబూబ్నగర్ : ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 50,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,237 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 317.940 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.516 మీటర్లకు చేరుకున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.493 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి నీటి విడుదల కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్న తరుణంలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. కృష్ణా నదితో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో గత 15 రోజులుగా భారీ వరద కొనసాగింది. గరిష్ఠంగా జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి సుమారు ఐదు లక్షల వరకు క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ వరదతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Encounter : బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Covid-19 Vaccines : ‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం
Srisailam Dam : శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద
Covid-19 Vaccine : బూస్టర్ డోస్పై వెనక్కి తగ్గని అగ్రరాజ్యాలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

