దేశభక్తులకే పార్లమెంట్.. హాంకాంగ్‌పై చైనా పెత్తనం

బీజింగ్: హాంకాంగ్‌ను పూర్తిగా తన కంబంధ హస్తాల్లోకి తీసుకునే దిశగా చైనా మరో అడుగు వేసింది. హాంకాంగ్ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు చేసింది. ఇప్పటి వరకూ మిగిలి ఉన్న కాస్త ప్రజాస్వామ్యాన్ని కూడా లేకుండా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక నుంచి హాంకాంగ్ పార్లమెంట్‌కు నేరుగా ఎన్నికయ్యే వారి సంఖ్యను సగానికిపైగా తగ్గించేసింది. చైనాకు అనుకూలంగా ఉండే వారు మొదట తమ విధేయతను నిరూపించుకుంటేనే పార్లమెంట్‌కు వెళ్తారు. మొత్తంగా కేవలం దేశభక్తులు మాత్రమే అధికారం కోసం ప్రయత్నించాలన్నది చైనా కొత్త రూల్.
చైనా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల మొదట్లో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) సమావేశంలో చైనా పార్లమెంట్ హాంకాంగ్ ఎన్నికల ప్రక్రియలో మార్పులకు ఆమోదం తెలిపింది. దేశ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన ఎన్పీసీ స్టాండింగ్ కమిటీ కూడా దీనిని ఆమోదించినట్లు మంగళవారం అక్కడి మీడియా వెల్లడించింది.
ఆ మార్పులు ఏంటి?
సింపుల్‌గా చెప్పాలంటే చైనాను వ్యతిరేకించే వాళ్లు హాంకాంగ్ పార్లమెంట్‌కు వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా డ్రాగన్ ఈ మార్పులు చేసింది. ఇప్పటి వరకూ హాంకాంగ్ పార్లమెంటరీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు 35 మంది నేరుగా ఎన్నికవుతుండగా.. ఇప్పుడు దానిని 20కి తగ్గించారు. అదే సమయంలో పార్లమెంట్లో మొత్తం సీట్లను 70 నుంచి 90కి పెంచింది. దీంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ల ప్రభావం అసలు పార్లమెంట్‌పై లేకుండా చేసినట్లయింది. బుధవారం నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం
బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

