చిన్నారి ఊపిరి తీసిన ఊయల
ఊయల | అమ్మ చీరెతో ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఊయల కట్టింది. ఆనందంగా ఊగుదామని ఆ చిన్నారి భావించింది. కొద్దిసేపు కేరింతలు కొడుతూ ఊగింది

ఉప్పల్, ఏప్రిల్ 1: అమ్మ చీరెతో ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఊయల కట్టింది. ఆనందంగా ఊగుదామని ఆ చిన్నారి భావించింది. కొద్దిసేపు కేరింతలు కొడుతూ ఊగింది. ఊయలలో గిరిగిరా తిరిగింది. చివరికి ఆ ఊయలే ఆ పాప పాలిట ఉరితాడైంది. చీరెలో ఇరుక్కుని ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో గురువారం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. నాచారంలో నివసించే వల్లూరి రమేశ్‌కు భార్య ఇద్దరు పిల్లలు (పాప, బాబు). పాప మనస్విని (9) నాలుగో తరగతి చదువుతున్నది. బాబు మానసిక వికలాంగుడు. గురువారం దంపతులిద్దరూ పని నిమిత్తం బయటకు వెళ్లారు. మనస్విని ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి కుర్చివేసుకొని చీరెతో ఊయల కట్టింది. కొద్దిసేపు ఊగింది. అలా ఊగే క్రమంలో మెడకు చీరెచుట్టుకొని ఊపిరి ఆడక చనిపోయింది. తల్లిదండ్రులు వచ్చే చూడగా పాప చీరెలో విగతజీవిగా ఉన్నది.
ఇవి కూడా చదవండి..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
కౌటిల్యంపై చాణక్య విజయం
హైదరాబాద్ లో ఇండ్లకు భలే గిరాకీ
సిటీ చుట్టూ రియల్ బూమ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

