Cherlapally prisoner | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో(Gandhi Hospital) చికిత్స పొందుతూ చర్లపల్లి జైలు ఖైదీ మృతి చెందాడు. సోన్న అడెల్లు అనే ఖైదీ లైంగిక దాడి కేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను అనారోగ్యంతో బాధపడుతుండగా జైలు సిబ్బంది అతడిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అడెల్లు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Maa Inti Bangaram | ‘మా ఇంటి బంగారం’తో డబుల్ జాక్పాట్ కొట్టిన సమంత.. నటిగా, నిర్మాతగా భారీ లాభాలు!
Shruti Haasan | ‘నేను ఎవరితోనూ రిలేషన్లో లేను’.. రూమర్లపై శృతి హాసన్ క్లారిటీ!
Gold Man Suryabhai | తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్