సుప్రీంకోర్టుపై కేంద్రం ఒత్తిడి
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపై జమీయత్-ఇ-హింద్ చీఫ్ మౌలానా మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ప్రభుత్వ ఒత్తిడితో పనిచేస్తున్నదని, ‘సుప్రీం’ అని పిలిపించుకునే అర్హత దానికి లేదని ఆయన పేర్కొన్నారు.
- అత్యున్నత న్యాయ వ్యవస్థపై జమీయత్-ఇ-హింద్ చీఫ్ విమర్శ
భోపాల్, నవంబర్ 29: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపై జమీయత్-ఇ-హింద్ చీఫ్ మౌలానా మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ప్రభుత్వ ఒత్తిడితో పనిచేస్తున్నదని, ‘సుప్రీం’ అని పిలిపించుకునే అర్హత దానికి లేదని ఆయన పేర్కొన్నారు. భోపాల్‌లో శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘భారత్ తమకు సురక్షితం కాదని’ ముస్లిం సమాజం భావిస్తున్నదని అన్నారు. ‘బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, ఇతర కేసుల తీర్పులు పరిశీలించాక గత కొన్నేండ్లుగా సుప్రీం కోర్టు ప్రభుత్వ ఒత్తిడి మేరకు పని చేస్తున్నట్టు కన్పిస్తున్నది. జ్ఞానవాపి, మథుర కేసుల విచారణ సందర్భంగా కోర్టు ఆరాధనా చట్టాన్ని విస్మరించింది. చట్టాన్ని సమర్థించినప్పుడు, రాజ్యాంగాన్ని అనుసరించినప్పుడు మాత్రమే సుప్రీం కోర్టును ‘సుప్రీం’ అని పిలవడానికి అర్హత పొందుతుంది’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

