QNET Case | క్యూనెట్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల సోదాలు.. పోలీసుల అదుపులో 20 మంది
QNET Case | మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ ‘క్యూనెట్ (QNET Case)’ కేసుల్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు (Hyderabad CCS Police) సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక (Karnataka) లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
QNET Case : మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ ‘క్యూనెట్ (QNET Case)’ కేసుల్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు (Hyderabad CCS Police) సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక (Karnataka) లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా 25 బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

