e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News జేఎస్‌డబ్ల్యు సిమెంట్‌లో సినర్జీ మెటల్స్ వాటా కొనుగోలుకు సీసీఐ ఆమోదం…

జేఎస్‌డబ్ల్యు సిమెంట్‌లో సినర్జీ మెటల్స్ వాటా కొనుగోలుకు సీసీఐ ఆమోదం…

జేఎస్‌డబ్ల్యు సిమెంట్‌లో సినర్జీ మెటల్స్ వాటా కొనుగోలుకు సీసీఐ ఆమోదం…

ఢిల్లీ, జూలై :’జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌’లో వాటాను ‘సినర్జీ మెటల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్ లిమిటెడ్’ కొనుగోలు చేయడానికి సంబంధించి మార్గం సుగమమైంది. అందుకు ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ (సీసీఐ) గ్రీన్‌ చానెల్‌ ద్వారా అంగీకారం తెలిపింది.

‘సినర్జీ మెటల్స్ అండ్‌ మైనింగ్ ఫండ్ ఐ ఎల్‌పీ”(సినర్జీ ఫండ్‌)కు పెట్టుబడి నిధి సంస్థ. ‘సినర్జీ ఫండ్‌’ ప్రపంచ దేశాల్లోని పరిశ్రమలు, లోహాలు, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement