కెనడా స్టూడెంట్ వీసా మరింత భారం
ఈ ఏడాది సెప్టెంబర్ 1 తర్వాత కెనడా స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా దరఖాస్తులో భాగంగా జీవన వ్యయ నిధులు 2,000 కెనడా డాలర్లు(రూ. 1.25 లక్షలు) అధికంగా చూపాల్సి ఉంటుంది.
- జీవన వ్యయ నిధులు 2 వేల డాలర్లకు పెంపు
న్యూఢిల్లీ, జూలై 5:ఈ ఏడాది సెప్టెంబర్ 1 తర్వాత కెనడా స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా దరఖాస్తులో భాగంగా జీవన వ్యయ నిధులు 2,000 కెనడా డాలర్లు(రూ. 1.25 లక్షలు) అధికంగా చూపాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుదారు తమ స్టూడెంట్ వీసా దరఖాస్తుతోపాటు 22,895 కెనడా డాలర్లు(రూ.13.12 లక్షలు)తమ జీవన వ్యయ నిధులుగా చూపాలని ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా(ఐఆర్సీసీ) తెలిపింది.
క్యూబెక్ నగర వెలుపల ఉన్న అన్ని ప్రావిన్సులు, సరిహద్దులలో స్టడీ పర్మిట్ అప్లికేషన్లకు ఈ సవరణ వర్తిస్తుందని, మొదటి సంవత్సరం ట్యూషన్, ట్రావెల్ ఫీజులకు ఇది అదనమని ఐఆర్సీసీ తెలిపింది. విద్యార్థులు తమ వెంట వచ్చే తమ కుటుంబ సభ్యునితోపాటు తమను తాము పోషించుకోగలమన్న ఆర్థిక స్తోమతును చూపించాల్సి ఉంటుంది. సవరించిన జీవనవ్యయ నిధులను జూన్ 2న ఐఆర్సీసీ ప్రకటించగా ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీంతో దీని ప్రభావం భారతీయ విద్యార్థులపై పడనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

