బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు!
బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు! | భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది. ఈ మేరకు టీకా అత్యవసరంగా వాడేందుకు అనుమతిని

బ్రసిలియా : భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది. ఈ మేరకు టీకా అత్యవసరంగా వాడేందుకు అనుమతిని నిషేధిస్తున్నట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నిఘా సంస్థ తెలిపింది. భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకా అందించేందుకు ఆ దేశంలోని ‘ప్రిసిసా మెడికమెంటోస్’తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్న చేసుకుంది. టీకా అనుమతులు తీసుకునేందుకు ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ అయిన ‘అన్విసా’తో కలిసి పని చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి అనుమతి నిలిపివేసే నిర్ణయం బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్నట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ అన్విసా ఒక ప్రకటన విడుదల చేసింది. టీకాల కొనుగోలు వ్యవహారం బ్రెజిల్లో వివాదంగా మారిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఆహారంతో.. దుర్వాసన దూరం
ఈ ఉత్పత్తులతో.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు!
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

