బాలీవుడ్ నటుడు గోవిందాకు కరోనా

మరో బాలీవుడ్ నటుడు కరోనా బారిన పడ్డాడు. ఒకప్పటి స్టార్ హీరో గోవిందాకు కరోనా సోకినట్లు అతని భార్య సునిత చెప్పింది. అతనికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆమె చెప్పింది. అతడు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నాడు. తనతోపాటు ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బందికి మాత్రం నెగటివ్‌గా తేలినట్లు సునిత తెలిపింది. ఆమె ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకుంది.
ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టవశాత్తూ గోవిందా అహూజా కొవిడ్ బారిన పడ్డారని, అతడు హోమ్ క్వారంటైన్లో ఉన్నాడని అతని తరఫు అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా గోవిందాతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కొవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని కూడా కోరారు. ఇప్పటికే బాలీవుడ్లో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్‌లాంటి స్టార్ హీరోలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
ఇవికూడా చదవండి..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
మార్స్‌పై దిగిన నాసా మినీ హెలికాప్టర్
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
వన్డేల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డ్
మీరు క్రికెట్ ఎక్స్‌పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

