Huzurabad | మహిళపై ఏంటీ దౌర్జన్యం.. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కారుపై బీజేపీ నేతల దాడి

హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామనే భయం బీజేపీ నాయకులను అసహనానికి గురిచేస్తోంది. దీంతో టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం టీఆర్ ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ పావని గౌడ్ పై దాడికి యత్నించారు.
పావనిగౌడ్ గత రెండున్నర నెలలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో ఆమెపై దాడికి యత్నించారు. పావని గౌడ్ తప్పించుకోగా ఆమె కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

