భయపెడుతూ నవ్విస్తుంది
బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ‘ఫన్' చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ‘ఫన్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హేమంత్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రాన్ని జి.సంతోషి రెడ్డి నిర్మిస్తున్నారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, వినోదానికి పెద్దపీట వేశామని, ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. సాహితి, అజయ్‌ఘోష్, రవిశివతేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం: రామ్‌గోపాల్, దర్శకత్వం: హేమంత్‌కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

