కృత్రిమ మేధతో ‘కిరికిరి’
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఉపయోగించి రూపొందిస్తున్న ‘కిరికిరి’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఉపయోగించి రూపొందిస్తున్న ‘కిరికిరి’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భరద్వాజ్ దాయాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రవికాంత్ వీరపల్లి నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఏఐ సాంకేతికతతో పౌరాణికాలు, ఫిక్షనల్ స్టోరీస్ తీస్తున్నారు. కానీ తొలిసారి మేము హైబ్రీడ్ టెక్నాలజీ విధానంలో ఈ సోషల్మూవీని తీస్తున్నాం. హైదరాబాద్ నేపథ్య కథ ఇది. ఆరు నెలల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

