యూపీలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ పేలుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో వసుంధర పోలీస్ స్టేషన్ వెనుకవైపు పాత సామగ్రిని నిల్వ ఉంచే పార్కింగ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ రెండు కిటికీల అద్దాలు పగిలిపోయాయి. గోడకు పగుళ్లు ఏర్పాడ్డాయి.
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో వసుంధర పోలీస్ స్టేషన్ వెనుకవైపు పాత సామగ్రిని నిల్వ ఉంచే పార్కింగ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ రెండు కిటికీల అద్దాలు పగిలిపోయాయి. గోడకు పగుళ్లు ఏర్పాడ్డాయి.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన డెలివరీ బాయ్ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటనకు తామే కారణం అంటూ గాజీ 2 అనే పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్టు వెలువడింది. తహ్రీక్-ఉల్-ముజాహిదీన్ హిందుస్థాన్ అనేసంస్థ ఈ దాడికి పాల్పడ్డట్టు అందులో ఉంది. అయితే ఇది ఫేక్ పోస్టా లేదంటే నిజమేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

