23న WHOతో భారత్ బయోటెక్ భేటీ
23న WHOతో భారత్ బయోటెక్ భేటీ | కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది.

హైదరాబాద్ : కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా అనుమతుల విషయమై డబ్ల్యూహెచ్ఓతో ఈ నెల 23న ప్రీ-సబ్మిషన్పై సమావేశం కానున్నది. అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం అవసరమైన 90శాతం డాక్యుమెంట్లను సమర్పించినట్లు గతంలోనే కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందజేయాల్సి ఉంది. కొవాగ్జిన్‌కు వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్ బయోటెక్‌తో సమన్వయం చేస్తోంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సహకారం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. స్వదేశీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వగా.. జనవరిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా డ్రైవ్‌లో కొవాగ్టిన్ టీకాను వినియోగిస్తున్నారు.
కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
స్కూటీని ఢీకొట్టిన లారీ.. కమాన్‌పూర్ ఎస్ఐ మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

